(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శల్యపర్వము (Shalyaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
9.18. అధ్యాయః 018
Mahabharata - Shalya Parva - Chapter Topics
సంకులయుద్ధం॥ 1 ॥
Mahabharata - Shalya Parva - Chapter Text

సంజయ ఉవాచ। 9-18-0x(5114)(61115)
పాతితే యుధి దుర్ధర్షే మద్రరాజే మహారథే।
తావకాస్తవ పుత్రాశ్చ ప్రాయశో విముఖాఽభవన్॥ 9-18-1(61116)
వణిజో నావి భిన్నాయాం యథాగాధే మహార్ణవే।
అపారే పారమిచ్ఛంతో హతే శూరే మహాత్మని॥ 9-18-2(61117)
మద్రరాజే మహారాజ విత్రస్తాః శరవిక్షతాః।
అనాథా నాథమిచ్ఛంతో మృగాః సింహార్దితా ఇవ॥ 9-18-3(61118)
వృషా యథా భగ్నశృంగాః శీర్ణదంతా యథా గజాః।
మధ్యాహ్నే ప్రత్యపాయామ నిర్జితాఽజాతశత్రుణా॥ 9-18-4(61119)
న సంస్థాతుమనీకాని న చ రాజన్పరాక్రమే।
ఆసీద్బుద్ధిర్హతే శల్యే తవ యోధస్య కస్యచిత్॥ 9-18-5(61120)
భీష్మే ద్రోణే చ నిహతే సూతపుత్రే చ పాతితే।
యద్దుఃఖం తవ యోధానాం భయం చాసీద్విశాంపతే॥ 9-18-6(61121)
తద్భయం స చ నః శోకో భూయ ఏవాభ్యవర్తత।
నిరాశాశ్చ జయే రాజన్హతే శల్యే మహారథే॥ 9-18-7(61122)
హతప్రవీరా విధ్వస్తా నికృత్తాశ్చ శితైః శరైః।
మద్రరాజే హతే రాజన్యోధాస్తే ప్రాద్రవన్భయాత్॥ 9-18-8(61123)
అశ్వానన్యే గజానన్యే రథానన్యే మహారథాః।
ఆరుహ్య జవసంపన్నా పాదాతాః ప్రాద్రవంస్తథా॥ 9-18-9(61124)
ద్విసాహస్రాశ్చ మహాతంగా గిరిరూపాః ప్రహారిణః।
xxప్రాద్రవన్హతే శల్యే అంకుశాంగుష్ఠనోదితాః॥ 9-18-10(61125)
తే రణాద్భరతశ్రేష్ఠ తావకాః ప్రాద్రవందిశః।
ధావతశ్చాప్యపశ్యామ శ్వసమానాఞ్శరాహతాన్॥ 9-18-11(61126)
తాన్ప్రభగ్నాన్హతాందృష్ట్వా హతోత్సాహాన్పరాజితాన్।
అభ్యవర్తంత పాంచాలాః పాండవాశ్చ జయైషిణః॥ 9-18-12(61127)
బాణశబ్దరవాశ్చాపి సింహనాదాశ్చ పుష్కలాః।
శంఖశబ్దశ్చ శూరాణాం దారుణః సమపద్యత॥ 9-18-13(61128)
దృష్ట్వా తు కౌరవం సైన్యం భయత్రస్తం ప్రవిద్రుతం।
అన్యోన్యం సమభాషంత పాంచాలాః పాండవైః సహ॥ 9-18-14(61129)
అద్య రాజా సత్యధృతిర్హతామిత్రో యుధిష్ఠిరః।
అద్య దుర్యోధనో హీనో దీప్తయా నృపతిశ్రియా॥ 9-18-15(61130)
అద్య శ్రుత్వా హతం పుత్రం ధృతరాష్ట్రో జనేశ్వరః।
నిఃసంజ్ఞః పతితో భూమౌ కిల్బిషం ప్రతిపత్స్యతే॥ 9-18-16(61131)
అద్య జానాతి బీభత్సుం సమర్థం స్వధన్వినాం।
అద్యాత్మానం చ దుర్మేధా గర్హయిష్యతి పాపకృత్॥ 9-18-17(61132)
అద్య క్షత్తుర్వచః సత్యం స్మరతాం బ్రువతో హితం।
అద్యప్రభృతి పార్థం చ ప్రేష్యభూత ఇవాచరన్।
విజానాతు నృపో దుఃఖం యత్ప్రాప్తం పాండునందనైః॥ 9-18-18(61133)
అద్య కృష్ణస్య మాహాత్ంయం విజానాతు మహీపతిః।
అద్యార్జునధనుర్ఘోషం ఘోరం జానాతు సంయుగే॥ 9-18-19(61134)
అత్త్రాణాం చ బలం సర్వం బాహ్వోశ్చ బలమాహవే।
`పుత్రాణాం చ వధం ఘోరం భీమేన శ్రోష్యతే నృపః'॥ 9-18-20(61135)
అద్య జ్ఞాస్యతి భీమస్య బలం ఘోరం మహాత్మనః।
హతే దుర్యోధనే యుద్ధే శక్రేణేవ తు శంబరే॥ 9-18-21(61136)
యత్కృతం భీమసేనేన దుఃశాసనవధే తదా।
కోఽన్యః కర్తాఽస్తి తల్లోకే ఋతే భీమాన్మహాబలాత్। 9-18-22(61137)
అద్య జ్యేష్ఠస్య జానీతాం పాండవస్య పరాక్రమం।
మద్రరాజం హతం శ్రుత్వా దేవైరపి సుదుఃసహం॥ 9-18-23(61138)
అద్య జ్ఞాస్యతి సంగ్రామే మాద్రీపుత్రౌ సుదుఃసహౌ।
నిహతే సౌబలే వీరే గాంధారేషు చ సర్వశః॥ 9-18-24(61139)
xxxx న తేషాం స్యాద్యేషాం యోద్ధా ధనంజయః।
xxxxx ధృష్టద్యుంనశ్చ పార్షతః॥ 9-18-25(61140)
xxxx పంచ మాద్రీపుత్రౌ చ పాండవౌ।
శిఖండీ చ మహేష్వాసో రాజా చైవ యుధిష్ఠిరః॥ 9-18-26(61141)
యేషాం చ జగతో నాథో నాథః కృష్ణో జనార్దనః।
కథం తేషాం జయో న స్యాద్యేషాం ధర్మో వ్యపాశ్రయః॥ 9-18-27(61142)
`లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః।
యేషాం నాథో హృషీకేశః సర్వలోకవిభుర్హరిః'॥ 9-18-28(61143)
భీష్మం ద్రోణం చ కర్ణం చ మద్రరాజానమేవ చ।
తథాఽన్యాన్నృపతీన్వీరాఞ్శతశోఽథ సహస్రశః॥ 9-18-29(61144)
కోఽన్యః శక్తో రణే జేతుమృతే పార్థాద్యుధిష్ఠిరాత్।
యస్య నాథో హృషీకేశః సదా సత్యయశోనిధిః॥ 9-18-30(61145)
ఇత్యేవం వదమానాస్తే హర్షేణ మహతా యుతాః।
ప్రభగ్నాంస్తావకాన్యోధాన్సంహృష్టాః పృష్ఠతోఽన్వయుః॥ 9-18-31(61146)
ధనంజయో రథానీకమభ్యవర్తత వీర్యవాన్।
మాద్రీపుత్రౌ చ శకునిం సాత్యకిశ్చ మహారథః॥ 9-18-32(61147)
తాన్ప్రేక్ష్య ద్రవతః సర్వాన్భీమసేనభయార్దితాన్।
దుర్యోధనస్తదా సూతమబ్రవీద్విస్మయన్నివ॥ 9-18-33(61148)
మామతిక్రమతే పార్థో ధనుష్పాణిమవస్థితం।
జఘనే సర్వసైన్యానాం శనైరశ్వాన్ప్రచోదయ॥ 9-18-34(61149)
జఘనే యుధ్యమానం హి కౌంతేయో మాం న సంశయః।
నోత్సహేదభ్యతిక్రాంతుం వేలామివ మహోదధిః॥ 9-18-35(61150)
పశ్య సైన్యం మహత్సూత పాండవైః సమభిద్రుతం।
సైన్యరేణుం సముద్భూతం పశ్య చైనం సమంతతః॥ 9-18-36(61151)
సింహనాదాంశ్చ సముద్భూతం పశ్య చైనం సమంతతః॥
తస్మాద్యాహి శనైః సూత జఘనం పరిపాలయ॥ 9-18-37(61152)
మయి స్థితే చ సమరే నిరుద్ధేషు చ పాండుషు।
పునరావర్తతే తూర్ణం మామకం బలమోజసా॥ 9-18-38(61153)
తచ్ఛ్రుత్వా తవ పుత్రస్య శూరస్య సదృశం వచః।
సారథిర్హేమసంఛన్నాఞ్శరైరశ్వానచోదయత్॥ 9-18-39(61154)
గజాశ్వరథిభిర్హీనాస్త్యక్తాత్మానః పదాతయః।
ఏకవింశతిసాహస్రాః సంయుగాయావతస్థిరే॥ 9-18-40(61155)
నానాదేశసముద్భూతా నానారంజితవాససః।
అవస్థితాస్తదా యోధాః ప్రార్థయంతో మహద్యశః॥ 9-18-41(61156)
తేషామాపతతాం తత్ర సంహృష్టానాం పరస్పరం।
సంమర్దః సుమహాంచజ్ఞే ఘోరరూపో భయానకః॥ 9-18-42(61157)
భీమసేనం తదా రాజంధృష్టద్యుంనం చ పార్షతం।
బలేన చతురంగేణ నానాదేశ్యానవారయత్॥ 9-18-43(61158)
భీమమేవాభ్యవర్తంత రణేఽన్యే తు పదాతయః।
ప్రక్ష్వేడ్యాస్ఫోట్య సంహృష్టా వీరలోకం యియాసవః॥ 9-18-44(61159)
ఆసాద్య భీమసేనం తు సంరబ్ధా యుద్ధదుర్మదాః।
ధార్తరాష్ట్రా వినేదుర్హి నాన్యామకథనయన్కథాం।
పరివార్య రణే భీమం నిజఘ్నుస్తే సమంతతః॥ 9-18-45(61160)
స వధ్యమానః సమరే పదాతిగణసంవృతః।
న చచాల తతః స్థానాన్మైనాక ఇవ పర్వతః॥ 9-18-46(61161)
తే తు క్రుద్ధా మహారాజ పాండవస్య మహారథం।
నిగ్రహీతుం ప్రవృత్తా హి యోధాంశ్చాన్యానవారయన్॥ 9-18-47(61162)
అక్రుధ్యత రణే భీమస్తైస్తదా పర్యవస్థితైః।
సోఽవతీర్య రథాత్తూర్ణం పదాతిః సమవస్థితః॥ 9-18-48(61163)
జాతరూపప్రతిచ్ఛన్నాం ప్రగృహ్య మహతీం గదాం।
అవధీత్తావకాన్యోధాందండపాణిరివాంతకః॥ 9-18-49(61164)
రథాశ్వవిప్రహీణాంస్తు తాన్భీమో గదయా బలీ।
ఏకవింశతిసాహస్రాన్పదాతీన్సమపోథయత్॥ 9-18-50(61165)
హత్వా తత్పురుషానీకం భీమః సత్యపరాక్రమః।
ధృష్టద్యుంనం పురస్కృత్య న చిరాత్ప్రత్యదృశ్యత॥ 9-18-51(61166)
పాదాతా నిహతా భూమౌ శిశ్యిరే రుధిరోక్షితః।
సంభగ్నా ఇవ వాతేన కర్ణికారాః సుపుష్పితాః॥ 9-18-52(61167)
నానాశస్త్రసమాయుక్తా నానాకుండలధారిణః।
నానాజాత్యా హతాస్తత్ర నాదేశసమాగతాః॥ 9-18-53(61168)
పతాకాధ్వజసంఛన్నం పదాతీనాం మహద్బలం।
నికృత్తం విబభౌ రౌద్రం ఘోరరూపం భయావహం॥ 9-18-54(61169)
యుధిష్ఠిరపురోగాశ్చ సహసైన్యా మహారథాః।
అభ్యధావన్మహాత్మానం పుత్రం దుర్యోధనం తవ॥ 9-18-55(61170)
తే సర్వే తావకాందృష్ట్వా మహేష్వాసాన్పరాఙ్ముఖాన్।
నాభ్యవర్తంత తే పుత్రం వేలామివ మహోర్మయః॥ 9-18-56(61171)
తదద్భుతమపశ్యామ తవ పుత్రస్య పౌరుషం।
యదేకం సహితాః పార్థా న శేకురతివర్తితుం॥ 9-18-57(61172)
నాతిదూరాపయాతం తు కృతబుద్వి పలాయనే।
దుర్యోధనః స్వకం సైన్యమబ్రవీద్భృశవిక్షతం॥ 9-18-58(61173)
న తం దేశం ప్రపశ్యామి పృథివ్యాం పర్వతేషు చ।
యత్ర యాతాన్న వా హన్యుః పాండవాః కిం సృతేన వః॥ 9-18-59(61174)
అల్పం చ బలమేతేషాం కృష్ణౌ చ భృశవిక్షతౌ।
యది సర్వేఽత్ర తిష్ఠామో ధ్రువం నో విజయో భవేత్॥ 9-18-60(61175)
విప్రయాతాంస్తు వో భిన్నాన్పాండవాః కృతవిప్రియాః।
అనుయాయ హనిష్యంతి శ్రేయాన్నః సమరే వధః॥ 9-18-61(61176)
శృణ్వంతు క్షత్రియాః సర్వే యావంతోఽత్ర సమాగతాః।
యదా శూరం చ భీరుం చ మారయత్యంతకః సదా॥ 9-18-62(61177)
కో ను మూఢో న యుధ్యేత పురుషః క్షత్రియో ధ్రువం।
శ్రేయాన్నో భీమసేనస్య క్రుద్ధస్యాభిముఖే స్థితః॥ 9-18-63(61178)
సుఖః సాంగ్రామికో మృత్యుర్దుఃఖో వ్యాధిజరాదిభిః।
మర్త్యేనావశ్యమర్తవ్యం గృహేష్వపి కదాచన॥ 9-18-64(61179)
యుధ్యతః క్షత్రధర్మేణ మృత్యురేష సనాతనః।
హత్వేహ సుఖమాప్నోతి హతః ప్రేత్య మహత్ఫలం॥ 9-18-65(61180)
న యుద్ధధర్మాచ్ఛ్రేయాన్వై పంథాః స్వర్గస్య కౌరవాః।
అచిరేణైవ తాఁల్లోకాన్హతో యుద్ధే సమశ్నుతే॥ 9-18-66(61181)
శ్రుత్వా తద్వచనం తస్య పూజయిత్వా చ పార్థివాః।
పునరేవాభ్యవర్తంత పాండవానాతతాయినః॥ 9-18-67(61182)
తానాపతత ఏవాశు వ్యూఢానీకాః ప్రహారిణః।
ప్రత్యుద్యయుస్తదా పార్థా జయగృద్ధాః ప్రమన్యవః॥ 9-18-68(61183)
ధనంజయో రథేనాజావభ్యవర్తత వీర్యవాన్।
విశ్రుతం త్రిషు లోకేషు వ్యాక్షిపన్గాండివం ధనుః॥ 9-18-69(61184)
మాద్రీపుత్రౌ చ శకునిం సాత్యకిశ్చ మహాబలః।
జవేనాభ్యపతన్హృష్టా యత్తా వై తావకం బలం॥ ॥ 9-18-70(61185)

ఇతి శ్రీమన్మహాభారతే శల్యపర్వణి శల్యవధపర్వణి అష్టాదశదివసయుద్ధే అష్టాదశోఽధ్యాయః॥ 18 ॥

Mahabharata - Shalya Parva - Chapter Footnotes
9-18-34 న మాతేక్రమతే పాథః ఇతి ఙ. పాఠః।
న మానసస్యతే ఇతి క.పాఠః॥
9-18-18 అష్టాదశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.